ఈనెల 10వ తేదీన జరిగే 'సూపర్ సిక్స్- సూపర్ హిట్ '

ఈనెల 10వ తేదీన జరిగే 'సూపర్ సిక్స్- సూపర్ హిట్ '

E.G: ఈ నెల 10న అనంతపురంలో జరిగే 'సూపర్ సిక్స్ -సూపర్ హిట్' సభా ఏర్పాట్లను గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుతో కలిసి ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు ఆదివారం పర్యవేక్షించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విజయం సాధించిందని, ప్రజల ఆశీస్సులు ఇలాగే ఉండాలని వెంకటరాజు కోరారు.