జిల్లా పార్లమెంట్ నియోజకవర్గాలకు పరిశీలకుల నియామకం

ATP: వైసీపీ పార్లమెంట్ నియోజకవర్గాలకు పరిశీలకులను నియమించింది. అనంతపురం పార్లమెంటుకు బోరేడ్డి సురేష్ కుమార్ రెడ్డి, హిందూపురం పార్లమెంటుకు ఆర్.రమేష్ రెడ్డిని పరిశీలకులుగా నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. వీరు పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లకు అనుసంధానంగా పనిచేస్తారని పేర్కొంది.