వైసీపీ నేతపై దాడి.. పరామర్శించిన ఇంఛార్జ్ దీపిక

వైసీపీ నేతపై దాడి.. పరామర్శించిన ఇంఛార్జ్ దీపిక

సత్యసాయి: హుస్సేన్‌పురంలో వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు, చిలమత్తూరు ఎంపీపీ పురుషోత్తం రెడ్డి తన గ్రామంలోని దేవాలయం నుంచి ఇంటికి వస్తుండగా కొందరు వ్యక్తులు ఇనుపరాడ్లు, కట్టెలు, టవల్‌తో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడి హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ దీపిక పరామర్శించారు.