VIDEO: కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్యేలు

VIDEO: కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్యేలు

SRD: సిగాజి ప్రమాద మృతులకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం ఇప్పించాలని ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్యరావు సంగారెడ్డి కలెక్టర్‌ ప్రావీణ్యను కోరారు. కలెక్టర్‌కు ఇవాళ వినతి పత్రం ఇచ్చారు. సీఎం ప్రకటించిన రూ.కోటి పరిహారాన్ని వెంటనే ఇప్పించాలని కోరారు. వీరితో పాటు ఎమ్మెల్యేలు, జిల్లా ప్రజాప్రతినిధులు, జిల్లాకు చెందిన BRS నాయకులు, తదితరులు ఉన్నారు.