నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
☞ జిల్లా అండర్-20 బాలికల కబడ్డీ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన సిరికొండకు చెందిన మేఘన
☞ జిల్లాలో 19 మంది మహిళల పేరిట ప్రారంభమైన కొత్త మద్యం దుకాణాలు
☞ జిల్లాలో ఆక్రమంగా నిర్మించిన షెడ్లను తొలగించిన మున్సిపల్ అధికారులు
☞ నాగిరెడ్డిపేటలో బీమా డబ్బు కోసం వేధించిన అత్తింటి వారు.. మహిళ ఆత్మహత్య