కార్పొరేషన్‌గా కొత్తగూడెం

BDK: కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర గవర్నర్ గెజిట్ జారీ చేశారు. కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలు, సుజాతనగర్ మండల పరిధిలోని ఏడు గ్రామాలను కలుపుతూ కార్పొరేషన్ ఏర్పాటైంది. కార్పొరేషన్ ఏర్పాటుకు కృషిచేసిన ఎమ్మెల్యే కూనంనేనికి అభినందనలు వెల్లువెత్తాయి. సహకరించిన సీఎం, రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులకు MLA కృతజ్ఞతలు చెప్పారు.