'మొదటి విడతలో కాంగ్రెస్ అభ్యర్థులే అత్యధికం'

'మొదటి విడతలో కాంగ్రెస్ అభ్యర్థులే అత్యధికం'

VKB: జిల్లాలో మొదటి విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొదటి విడతలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు అత్యధికంగా గెలిచారు. అందులో కాంగ్రెస్ 175 మంది, బీఆర్ఎస్ నుంచి 74 మంది, ఇతరులు పది మంది, బీజేపీ ముగ్గురు గెలుపొందారు. జిల్లాలో బీజేపీ ప్రభావం ఎక్కడ కూడా కనబడలేదు. అధికారంలోకి వస్తామని నాయకులు చెప్తున్నప్పటికీ అలాంటి పరిస్థితులు కనబడటం లేదని జిల్లా వాసులు చెప్పుకుంటున్నారు.