దుద్దెనపల్లి పల్లె దవాఖానాలో ఆకస్మిక తనిఖీ

దుద్దెనపల్లి పల్లె దవాఖానాలో ఆకస్మిక తనిఖీ

KNR: సైదాపూర్ మండలం దుద్దెనపల్లి పల్లె దవాఖానాను గురువారం డిప్యూటీ DMHO శ్రవణ్ కుమార్, హెల్త్ సూపర్‌వైజర్ అనిల్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వేసవి తీవ్రత దృష్ట్యా పెరుగుతున్న డీహైడ్రేషన్ కేసుల పట్ల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని వారు ఆదేశించారు. వైద్య సిబ్బంది ఖచ్చితంగా సమయపాలన పాటించాలని, ఆసుపత్రిలో సరిపడా ORS ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని, అన్నారు.