VIDEO: ఉప్పల్ స్టేడియంలో ఫ్యాన్స్‌కు తిప్పలు

VIDEO: ఉప్పల్ స్టేడియంలో ఫ్యాన్స్‌కు తిప్పలు

HYD: ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న IPL చూద్దామని వచ్చిన అభిమానులకు చేదు అనుభవం ఎదురైంది. వేల రూపాయలు పెట్టి టికెట్లు కొని సీట్లపై పేరుకుపోయిన దుమ్మును చూసి అవాక్కయ్యారు. చేసేదేమి లేక తమ సీట్లను తామే శుభ్రం చేసుకుని కూర్చుకున్నారు. కనీస సౌకర్యాలు కల్పించని నిర్వాహకులపై నెటిజన్లు, క్రికెట్ ప్రేమికులు తీవ్రంగా మండిపడుతున్నారు.