మాల జర్నలిస్ట్‌ల మండల మహాసభలు ప్రారంభం

మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో ఆదివారం మాల జర్నలిస్ట్‌ల మండల మహాసభలను ఐజేయు జిల్లా అధ్యక్షులు సీహెచ్ శ్రీనివాస్ ప్రారంభించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు జర్నలిస్టులు నిబద్ధతతో పని చేయాలని ఆయన కోరారు.