'విద్యార్థుల విద్యాభివృద్ధికి కృషి చేయాలి'
ASF: విద్యార్థుల విద్యాభివృద్ధికి అధ్యాపకులు కృషి చేయాలని ఇంటర్మీడియట్ రాష్ట్ర అబ్జర్వర్ వెంకటేశ్వరరావు అన్నారు. రెబ్బెన మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ అతియాఖానం అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన మెగా తల్లిదండ్రుల సమావేశానికి జిల్లా ఇంఛార్జ్ ఇంటర్మీడియట్ విద్యాధికారి రాందాస్‌తో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.