మానవతా ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ

మానవతా ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ

ELR: ఉత్తమ సమాజ నిర్మాణమే మానవత ధ్యేయమని మానవతా రీజనల్ ఛైర్మన్ పుప్పాల గోపి అన్నారు. గురువారం ఉంగుటూరు మండలం మానవత ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ గ్రామమంతా నిర్వహించారు. అనంతరం మానవహారం జరిగింది. ఈ కార్యక్రమంలో మానవత రాష్ట్ర నాయకుడు సాగిరాజు జానకి రామరాజు, మానవత సభ్యులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.