జగ్గయ్యపేట 1వ వార్డుకు నూతన శోభ: ఎమ్మెల్యే

జగ్గయ్యపేట 1వ వార్డుకు నూతన శోభ: ఎమ్మెల్యే

NTR: జగ్గయ్యపేట పట్టణం 1వ వార్డులో ఉన్న మున్సిపల్ స్థలంలో కోహన్స్ (CO HANS) వారి ఆధ్వర్యంలో నూతనంగా పార్కు, వాకింగ్ ట్రాక్, గ్రీనరీ, ఓపెన్ జిమ్ వంటి సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించిన స్థలాన్ని ఈరోజు ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) పరిశీలించారు. పట్టణ అభివృద్ధిలో భాగంగా అన్ని వార్డులలోనూ మౌలిక వసతులు కల్పించడానికి కట్టుబడి ఉన్నామన్నారు.