విజేతలకు బహుమతులు అందజేత
W.G: ఉండి మండలం మహదేవపట్నం హైస్కూల్లో నిర్వహించిన స్పెల్ బీ కాంటెస్ట్ నిర్వహించారు. ఈ కాంటెస్ట్‌లో గెలుపొందిన విద్యార్థులకు సోమవారం పాఠశాల హెచ్. ఎం. M జాన్ బాబు, ఇంగ్లీష్ టీచర్ R.V. కృష్ణరాజు, K.పీటర్ ఆధ్వర్యంలో బహుమతులు ప్రధానం చేశారు. స్పెల్ బీ ప్రాముఖ్యతను పీటర్ విద్యార్థులకు తెలియజేశారు. విజేతలుగా M. అంజలి,P.ధనశ్రీ,Y.సుకన్య,B.హర్షిత్ బాలగణేష్ నిలిచారు.