ఉమ్మడి వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ ఉమ్మడి జిల్లాలో రైతులకు తగ్గని యూరియా కష్టాలు
★ వరంగల్ రైల్వేస్టేషన్‌లో ముమ్మర తనిఖీలు చేసిన పోలీసులు
★ చొక్కాల గ్రామంలో మేనత్తను చంపిన అల్లుడు
★ ఎల్లారెడ్డిపల్లిలో పెద్ద పులి అడుగులను గుర్తించిన గ్రామస్తులు
★ కోమట్లగూడెం ఏజెన్సీ ప్రాంతంలో ఒకేరోజు నాలుగు డెలివరీ ఆపరేషన్లు చేసిన డా. సాయినాథ్