ఉమ్మడి గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

★ బాపట్ల జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన వాయిదా..!
★ మాజీ CM జగన్‌ను కలిసిన కొల్లిపర మండల YCP నాయకులు
★ నరసరావుపేటలో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో పాల్గొననున్న MLA చదలవాడ
★ ఆల్ ఇండియా క్రికెట్‌కు ఎంపికైన హైకోర్టు అడ్వకేట్ షేక్ అన్వర్
★ మాచర్ల పరిధిలోని జమ్మలమడుగులో విద్యుత్ షాక్‌తో కాంట్రాక్ట్ కార్మికుడు మృతి