మహర్షి జయంతి వేడుకలలో పాల్గొన్న ఇంఛార్జ్ కలెక్టర్

మహర్షి జయంతి వేడుకలలో పాల్గొన్న ఇంఛార్జ్ కలెక్టర్

కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్లోని PGRS మీటింగ్ హాల్లో భగీరథ మహర్షి జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ నవీన్ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం డీఆర్ఓ చంద్రశేఖర రావు, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి రమేష్, డిప్యూటీ కలెక్టర్ పోతురాజు కూడా మహర్షికి నివాళులర్పించారు.