VIDEO: ఆటోలతో స్టంట్స్ చేస్తే కఠిన చర్యలు: ట్రాఫిక్ సీఐ

VIDEO: ఆటోలతో స్టంట్స్ చేస్తే కఠిన చర్యలు: ట్రాఫిక్ సీఐ

KRNL: ఆటోలతో రోడ్లు స్టంట్స్ నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని కర్నూలు ట్రాఫిక్ సీఐ మన్సురుద్దీన్ హెచ్చరించారు. ఆదివారం ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న పలువురు ఆటో డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. విన్యాసాల వల్ల భారీ ప్రమాదాలు జరుగుతాయని, మరోసారి నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.