VIDEO: అగ్ని ప్రమాదం.. చెత్తను తరలించడంలో నిర్లక్ష్యం
RR: బడంగ్‌పేట్ సర్కిల్‌లో నిర్లక్ష్యం వల్ల అగ్ని ప్రమాదం జరిగింది. మున్సిపల్ సిబ్బంది చెత్తను తరలించకుండా రోడ్డుపైనే తగలబెట్టడంతో మంటలు విద్యుత్ వైర్ల వరకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న మీర్పేట్ పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఆర్పివేశారు. దీనితో పెను ప్రమాదం తప్పిందని, అధికారుల నిర్లక్ష్యాన్ని వీడాలని స్థానికులు మండిపడుతున్నారు.