VIDEO: MRO ఆఫీసు ఎదుట ఉపాధ్యాయులు నిరసన

VIDEO: MRO ఆఫీసు ఎదుట ఉపాధ్యాయులు నిరసన

CTR: కేంద్ర ప్రభుత్వ మెమో 57ను అమలు చేయాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. DSC-2003 టీచర్స్ ఫోరం పిలుపు మేరకు గురువారం సాయంత్రం పుంగనూరు MRO కార్యాలయం ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. కన్వీనర్లు బోడే మోహన్ యాదవ్, శ్రీధర్ ఈ నిరసనను ఉద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో STU నాయకులు కడియాల మురళి, అయుబ్ ఖాన్, మంజునాథ్, లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.