ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM

ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM

★ వైరా ప్రజలు అగ్ని ప్రమాదాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే మాలోత్ రాందాస్
★ జిల్లాలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
★ తల్లాడలో నిరుపేదల సొంతింటి కల నెరవేరింది: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
★ ముడిగొండలో గడ్డిమందు సేవించి యువకుడు మృతి
★ కూసుమంచిలో ఈతకు వెళ్లి యువకుడు మృతి