'మా గ్రామాన్ని పెద్ద హరివాణంలో కల్పవద్దు'

'మా గ్రామాన్ని పెద్ద హరివాణంలో కల్పవద్దు'

కర్నూలు: ధనాపురం, నాగనాతనహళ్లి గ్రామాలను పెద్ద హరివాణం మండలంలోకి విలీనం చేసే నిర్ణయాన్ని రద్దు చేయాలని గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించారు. పెద్ద హరివాణం 25 కి.మీ దూరంలో ఉండగా, ఆదోని మండలం కేవలం 7 కి.మీల దూరంలోనే ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాభిప్రాయం లేకుండా విలీనం ఎలా చేస్తారని ప్రశ్నించారు.