పారిశుధ్య కార్మికులకు సంక్రాంతి కానుకలు

పారిశుధ్య కార్మికులకు సంక్రాంతి కానుకలు

VSP: సంక్రాంతి సందర్భంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో మురళీనగర్ సుదర్శన్ పార్క్‌లో జీవీఎంసీ 49, 50 వార్డుల పారిశుద్ధ్య కార్మికులు, ఎనిమిది పార్కుల వాచ్‌మన్ దంపతులు కలిపి సుమారు 70 మందికి కొత్త బట్టలు, అరిసెలు, స్వీట్లు పంపిణీ చేశారు. జోనల్ కమిషనర్ బొడ్డుపల్లి రాము చేతుల మీదుగా ఈ కానుకలు అందజేశారు.