ప్యాసింజర్ రైలును పొడిగించాలని వినతి

ప్యాసింజర్ రైలును పొడిగించాలని వినతి

PDPL: రామగుండం రైల్వే సమస్యలపై DRM గోపాలకృష్ణన్కు డివిజనల్ రైల్వే మెంబర్ అనుమాస శ్రీనివాస్ మంగళవారం వినతిపత్రం ఇచ్చారు. బల్లార్షా-కాజీపేట ప్యాసింజర్ రైలును సికింద్రాబాద్ వరకు పొడిగించాలని, రవీంద్రఖని, కొలనూరులో స్టాపింగ్ ఇవ్వాలని కోరారు. రామగుండం స్టేషన్లో మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలని విన్నవించారు. ఎంపీ వంశీకృష్ణ కూడా హామీ ఇచ్చారని తెలిపారు.