ప్రతి ఉద్యోగికి పదవీవిరమణ తప్పనిసరి: సీపీ

ప్రతి ఉద్యోగికి పదవీవిరమణ తప్పనిసరి: సీపీ

NZB: ప్రభుత్వ సర్వీసులో ఉన్న ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరి అని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం రోజున పదవీ విరమణ చేసిన సిబ్బందికి వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఎన్ఐబీ సీఐ వెంకటయ్య పదవీవిరమణ చేస్తున్న సందర్భంగా సీపీ ఆయనను ఘనంగా సత్కరించారు.