సర్వేయర్ల నియామకానికి దరఖాస్తులు

సర్వేయర్ల నియామకానికి దరఖాస్తులు

E.G: జిల్లా పరిధిలో 235లైసెన్సు సర్వేయర్ల నియామకాన్ని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందని శనివారం జిల్లా సర్వే, రికార్డుల అధికారి బి. లక్ష్మినారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్హులైన అభ్యర్తులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆసక్తి ఉన్న వారు రూ.750చెల్లించి, కాకినాడ జిల్లా సర్వే, భూ రికార్డుల అధికారి కార్యాలయంలో ఈ నెల 30లోగా దరఖాస్తులు సమర్పించాలన్నారు.