'విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలి'

'విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలి'

SRD: విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలని జిల్లా సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య అన్నారు. సంగారెడ్డిలోని ట్రైబల్ వెల్ఫేర్ ఎలా కళాశాలలో అవగాహన సదస్సు సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులకు ఎలాంటి న్యాయ సహాయం కావాలన్నా తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. బాగా చదువుకొని భవిష్యత్తులో మంచి న్యాయవాదులుగా ఎదగాలని సూచించారు.