ఉర్దూ విద్యార్థులకు ఉచిత మెటీరియల్ పంపిణీ

NDL: నంద్యాలలో జొయ ఉర్దూ కోచింగ్ సెంటర్ ద్వారా 150 మంది డీఎస్సీ అభ్యర్థులకు శనివారం ఉచిత మెటీరియల్ పంపిణీ చేశారు. నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి NMD ఫిరోజ్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్య ద్వారా ఉన్నత స్థాయికి చేరవచ్చని విద్యార్థులకు సూచించారు. ఉర్దూ అభ్యర్థుల శ్రమ ఫలితానికే విజయాలు సాధ్యమవుతాయని తెలిపారు. అబ్దుల్ అజీజ్, సత్తార్ ఫైజీ, పాల్గొన్నారు.