'అదనపు డబ్బులు వసూలు చేస్తే చర్యలు'

'అదనపు డబ్బులు వసూలు చేస్తే చర్యలు'

ప్రకాశం: కేంద్ర ప్రభుత్వం ఉజ్వల పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్ లేని పేదలకు గ్యాస్ కనెక్షన్, గ్యాస్ సిలిండర్‌ను సైతం ఉచితంగా అందజేస్తామని JC గోపాలకృష్ణ అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం దీపం కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. గ్యాస్ డెలివరీ చేసే సమయంలో అదనపు డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, బాధ్యుల‌పై చర్యలు తీసుకుంటామన్నారు.