పేదలకు ఇళ్ల పట్టాలివ్వాలని సీపీఐ వాయిదా తీర్మానం

పేదలకు ఇళ్ల పట్టాలివ్వాలని సీపీఐ వాయిదా తీర్మానం

HYD: MLA కూనంనేని సాంబశివరావు శాసనసభలో వాయిదా ప్రతిపాదనకు నోటీసు ఇచ్చారు. ప్రభుత్వ స్థలాలు, భూదాన్ భూముల్లో నివసిస్తున్న పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది పేదలు ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ అంశంపై సభలో చర్చించి పేదలకు న్యాయం చేయాలని కోరారు.