డ్రగ్స్ కేసులో ఎవరున్నా చర్యలు: MP మల్లురవి

డ్రగ్స్ కేసులో ఎవరున్నా చర్యలు: MP మల్లురవి

TG: డ్రగ్స్‌పై రేవంత్ సర్కార్ సీరియస్‌గా ఉందని నాగర్‌కర్నూల్ కాంగ్రెస్ MP మల్లురవి పేర్కొన్నారు. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి కట్టడి చేస్తున్నట్లు వెల్లడించారు. ఎన్ని చర్యలు తీసుకున్నా విదేశాల నుంచి డ్రగ్స్ సరఫరా జరుగుతోందని మండిపడ్డారు. మన దగ్గర కొందరు డ్రగ్స్‌కు బానిసలు అవుతున్నారని, డ్రగ్స్ కేసులో ఎవరున్నా చర్యలు తప్పవని హెచ్చరించారు.