VIDEO: త్రాగునీరు సరఫరా సక్రమంగా లేక ప్రజలు ఇబ్బంది

VIDEO: త్రాగునీరు సరఫరా సక్రమంగా లేక ప్రజలు ఇబ్బంది

KMM: పెద్దగోపతి గ్రామపంచాయతీలో మిషన్ భగీరథ ద్వారా త్రాగునీరు సరఫరా సక్రమంగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే సమయంలో నీరు వృథాగా మొక్కజొన్న శాలల్లోకి వెళ్లిపోతుండడం గమనార్హం. ఈ విషయం తెలుసుకున్న కొనిజర్ల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊటుకూరి రంజిత్ సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని ప్రత్యక్షంగా గురువారం పరిశీలించారు.