VIDEO: యూరియా కోసం రైతులకు తప్పని తిప్పలు

SDPT: గత కొన్ని రోజులుగా యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. ధూళిమిట్ట మండల కేంద్రంలోని సొసైటీ గోడౌన్లకు లోడ్ యూరియా రావడంతో యూరియా కోసం రైతులు ఎగబడ్డారు. రైతులను అదుపులో చేసేందుకు మద్దూర్ ఎస్సై షేక్ మహబూబ్ ప్రయత్నించారు. చివరికి అధికారులు టోకెన్ల ద్వారా రైతులకు ఒక్కొక్కరికి ఒక్క యూరియా బస్త చొప్పున అందజేశారు.