IVFRT ప్రాజెక్ట్ కోసం రూ.1800 కోట్లు కేటాయింపు

IVFRT ప్రాజెక్ట్ కోసం రూ.1800 కోట్లు కేటాయింపు

జాతీయ భద్రత కోసం విదేశీయులను ట్రాకింగ్ చేసే విధానానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. IVFRT ప్రాజెక్ట్ కోసం రూ.1800 కోట్లు కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఉడాన్ పథకం కింద దేశవ్యాప్తంగా 100 విమానాశ్రయాలను, 200 హెలిప్యాడ్‌లను అభివృద్ధి చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. అలాగే సాంప్రదాయేతర ఇంధన వనరుల నుంచి 52శాతం విద్యుత్ ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది.