'మంత్రి కుమారుడుపై కేసు నమోదు చేయాలి'

'మంత్రి కుమారుడుపై కేసు నమోదు చేయాలి'

PPM: గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంద్యారాణి వ్యక్తిగత సహాయకుడు, కుమారుడిపై తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పటికీ వారిపై చర్యలు చేపట్టకపోవడంలో ఆంతర్యమేమిటని ఐద్వా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీదేవి, లక్ష్మి ప్రశ్నించారు. సోమవారం స్దానిక సుందరయ్య భవనంలో మీడియా ప్రతినిధులతో వారు మాట్లాడుతూ వారిద్దరిపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.