వేణు మృతి పార్టీకి తీరని లోటు: సీపీఎం

వేణు మృతి పార్టీకి తీరని లోటు: సీపీఎం

NLG: వేములపల్లి మండలం సల్కునూరు గ్రామానికి చెందిన సీపీఎం పార్టీ నాయకులు నల్లబోతు వేణు మృతి పార్టీకి తీరని లోటు అని సీపీఎం మండల కార్యదర్శి పాదూరి శశిధర్ రెడ్డి అన్నారు. ఆయన భౌతిక కాయానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.