ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే కృష్ణారావు

ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే కృష్ణారావు

HYD: అల్లాపూర్‌లోని పద్మావతి నగర్ క్యూబా మసీద్ వద్ద ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు అలీ, గౌసుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.