శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM
* పలాసలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శిరీష
* ఎచ్చెర్ల యూనివర్సిటీలో రేపటి నుంచి నిర్వహిస్తున్నB.Edరికార్డుల వెరిఫికేషన్ ప్రక్రియ
* డాక్టర్ B.R.అంబేద్కర్ యూనివర్సిటీలో కొత్త కోర్సుల ప్రవేశాలకు ముగిసింన గడువు
* ఏప్రిల్ 2026 నుంచి తాత్కాలిక భవనంలో కె.వి తరగతులు ప్రారంభం: MLA శిరీష