VIDEO: 'జనసేన జనవాణి కార్యక్రమం'
AKP: నాతవరం జనసేన కార్యాలయంలో బుధవారం జనవాణి కార్యక్రమం జరిగింది. నర్సీపట్నం నియోజకవర్గ ఇంఛార్జ్ సూర్య చంద్ర ప్రజల నుంచి 12 వినతులు స్వీకరించారు. రీ సర్వే, భూసమస్యలు, విద్యుత్ సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయి. ప్రతీ ఫిర్యాదు పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారం కృషి చేస్తామని తెలిపారు.