VIDEO: చైనా మాంజా తగిలి దంపతులకు గాయాలు

BDK: చైనా మాంజా దారం తగిలి దంపతులకు గాయాలైన ఘటన పాల్వంచ మండలంలో బుధవారం మధ్యాహ్నం జరిగింది. పాల్వంచ మండల కేంద్రానికి చెందిన నవీన్, సుప్రజా దంపతులు బైక్‌పై జూలూరుపాడు వెళుతుండగా.. చైనా మాంజా దారం తగిలి తీవ్ర గాయాలు అయ్యాయి.