తెనాలి రోడ్డు విస్తరణ ప్రతిపాదన ఆపాలని వినతి

తెనాలి రోడ్డు విస్తరణ ప్రతిపాదన ఆపాలని వినతి

GNTR: మంగళగిరిలోని తెనాలి రోడ్డు విస్తరణ ప్రతిపాదనను నిలిపివేయాలని ఆ రోడ్డు వాసులు, హ్యాండ్లూమ్ వ్యాపారులు MTMC కమిషనర్ అలీం బాషాకు వినతిపత్రం సమర్పించారు. రోడ్డు విస్తరణ చేస్తే తమ షాపులను కోల్పోయి, వ్యాపారాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్, జైపూర్, మైసూర్ నగరాల మాదిరిగానే తెనాలి రోడ్డును వాకింగ్ స్ట్రీట్‌గా అభివృద్ధి చేయాలన్నారు.