VIDEO: యూరియా కోసం బతుకమ్మ ఆడుతూ నిరసన

VIDEO: యూరియా కోసం బతుకమ్మ ఆడుతూ నిరసన

KNR: యూరియా కొరతతో రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రైతులు వినూత్న రీతులో నిరసనలు తెలుపుతున్నారు. గోపాల్పూర్ వద్ద యూరియా కొరతను నిరసిస్తూ మహిళా రైతులు బతుకమ్మ ఆడారు. వీరికి స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మద్దతు తెలిపారు. మరోవైపు రాజీవ్ జాతీయ రహదారిపై రైతులు భారీ రాస్తారోకో నిర్వహించారు.