జిల్లాలో చలి తీవ్రత వివరాలు
KMR: జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలను(చలి తీవ్రతను) అధికారులు వెల్లడించారు. కనిష్టంగా నమోదైన ఉష్ణోగ్రతలు.. భిక్కనూర్, సర్వాపూర్, వెల్పుగొండలో 14.7°C, బీర్కూరు, పుల్కల్, హసన్ పల్లి, బొమ్మన్ దేవిపల్లిలో 14.8°C, నాగిరెడ్డిపేట, రామలక్ష్మణపల్లి,మాచాపూర్లో 14.9°C, మేనూర్, దోమకొండ, జుక్కల్‌లో 15°C లుగా రికార్డ్ అయ్యాయి.