కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM

కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ డిమాండ్లు నెరవేర్చాలని  జిల్లావ్యాప్తంగా అంగన్వాడీలు ధర్నా
➢ కర్నూలు బాలాజీ నగర్ ప్రాంతంలోని కూలర్ల తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం
➢ ఆదోనిలో బ్యాంకు ఉద్యోగి ఇంట్లో చోరీ.. 1.5 లక్షల నగదు మాయం
➢ కర్నూలులో అంతర్జాతీయ మహిళాదినోత్సవ వారోత్సవాల సందర్భంగా పోలీసు శాఖ వైద్య శిబిరం