'LPG సరఫరా.. ఆందోళన అవసరం లేదు'

'LPG సరఫరా.. ఆందోళన అవసరం లేదు'

E.G: జిల్లాలో గృహ అవసరాలు, అత్యవసర సేవలకు అవసరమైన ఎల్‌పిజి సరఫరా నిరంతరంగా కొనసాగుతోందని JC వై.మేఘా స్వరూప్ శనివారం తెలిపారు. సంబంధిత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, గ్యాస్ పంపిణీ దారులతో నిరంతరం పర్యవేక్షణ చేపట్టబడుతోందన్నారు. ప్రస్తుతం జిల్లాలో రోజుకు సుమారు 12,000 నుంచి12,500 వరకు గ్యాస్ సిలిండర్లు 52 పంపిణీదారుల ద్వారా సరఫరా జరుగుతుందన్నారు.