VIDEO: దుకాణాల తాళాలు పగులగొట్టి చోరీకి యత్నం
సత్యసాయి: మడకశిర పట్టణంలోని వాల్మీకి సర్కిల్ సమీపంలో గల సింహగిరి వైన్స్ షాపులో శుక్రవారం తెల్లవారుజామున దొంగతనానికి యత్నం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తి షాప్ గేటు తాళాలు పగలగొట్టడానికి ప్రయత్నించగా, అది సాధ్యం కాకపోవడంతో సమీపంలోని మరో దుకాణం తాళాలు పగులగొట్టాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి.