VIDEO: శ్రీరామ నవమి వేడుకలపై సన్నాహక సమావేశం

VIDEO: శ్రీరామ నవమి వేడుకలపై సన్నాహక సమావేశం

KNR: కోతిరాంపూర్, గిద్దెపెరుమాండ్ల ఆలయంలో శ్రీరామనవమి ఏర్పాట్లపై సన్నాహక సమావేశం నిర్వహించారు. 9,10వ డివిజన్ల కార్పొరేటర్లు సౌగాని కొమురయ్య, పడిశెట్టి వసంతలక్ష్మి - భూమయ్య హాజరయ్యారు. కమిటీ సభ్యులతో చర్చించి ఆలయంలో జరుగబోయే శ్రీసీతారామ చంద్రస్వామి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని సమావేశంలో తీర్మానించారు.