'కళాకారులు తరలి రావాలి'
BHPL: చిట్యాల మండల కేంద్రంలో మండల కళాకారుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో సోమవారం 'దరువు జాతర' 25 ఏళ్ల సంబరాల పోస్టర్‌ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళాకారులు మాట్లాడుతూ.. ఈనెల 20న హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో జరిగే సాంస్కృతిక వేడుకలకు కళాకారులు తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కళాకారులు తదితరులు పాల్గొన్నారు.