ఏచూరి స్పూర్తితో ప్రజాస్వామ్య పరిరక్షణకై పోరాడుదాం: CPM

ఏచూరి స్పూర్తితో ప్రజాస్వామ్య పరిరక్షణకై పోరాడుదాం: CPM

ADB: సీతారాం ఏచూరి స్పూర్తితో ప్రజాస్వామ్య పరిరక్షణకై పోరాడుదామని CPM జిల్లా కార్యదర్శి మల్లేష్ అన్నారు. CPM జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య భవనంలో CPM పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి ఏచూరి ప్రథమ వర్ధంతి సభను నిర్వహించారు. ఈ సందర్బంగా ఏచూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనునిత్యం పేద ప్రజల పక్షాన ఉద్యమించిన నాయకుడు ఏచూరి అని కొనియాడారు.