IPL: కామెంటేటర్‌గా అశ్విన్ ఎంట్రీ

IPL: కామెంటేటర్‌గా అశ్విన్ ఎంట్రీ

IPL- 2026 సీజన్ కోసం 'జియోహాట్‌స్టార్' తమ హిందీ కామెంట్రీ ప్యానల్‌ను ప్రకటించింది. అశ్విన్ తొలిసారిగా కామెంట్రీ బాక్స్‌లోకి అడుగుపెట్టబోతుండటం విశేషం. ఈ ప్యానల్‌లో సెహ్వాగ్, కుంబ్లే, హర్భజన్ వంటి దిగ్గజాలతో పాటు రైనా, ఇర్ఫాన్ పఠాన్, ఆకాష్ చోప్రా, పుజారా, చావ్లా, ఉమేష్ యాదవ్, ఆదిత్య తారే వంటి మాజీ క్రికెటర్లు ఉన్నారు.